మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  14-15 సంవత్సరాల వయస్సు గల బాలికలకు హెచ్‌పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం 

మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14-15 సంవత్సరాల వయస్సు గల బాలికలకు హెచ్‌పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ ) వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో 14-15 సంవత్సరాల వయస్సు గల బాలికలకు హెచ్‌పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం బుధవారం విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా మొత్తం 20 మంది బాలికలకు ఉచితంగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. ఈ...