వాచ్య తండాలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం
వాచ్య తండాలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని బురాన్‌పురం గ్రామపంచాయతీ పరిధిలోని వాచ్ తండాలో బానోత్ బుజ్జి, కిరణ్‌ల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం గృహ యజమానులను అభినందిస్తూ, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ...