గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డా. వాకిటి శ్రీహరి అన్నగారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ! ఉట్కూరు మండల అధ్యక్షులు సూర్యప్రకాశ్ రెడ్డి
గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డా. వాకిటి శ్రీహరి అన్నగారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ! ఉట్కూరు మండల అధ్యక్షులు సూర్యప్రకాశ్ రెడ్డి నమస్తే భరత్,,, 1/11/2026/ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ బస్టాండ్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డా. వాకిటి శ్రీహరి అన్నగారి జన్మదినం సందర్భంగా అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,...