షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన హెచ్ఐవి /ఎయిడ్స్
షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన హెచ్ఐవి /ఎయిడ్స్ తెలంగాణ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జయలక్ష్మి నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 07:గురువారం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని తను తెలంగాణ రాష్ట్ర హెచ్ఐవి/ ఎయిడ్స్ కంట్రోల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జయలక్ష్మి సందర్శించారు. షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ మరియు టెస్టింగ్ సెంటర్ డాక్టర్ జయలక్ష్మి సడన్ విజిట్ చేశారు. ఇక్కడ ల్యాబ్ లో గర్భవతులకు మరియు జనరల్ పేషెంట్లకు చేస్తున్న హెచ్ఐవి /ఎయిడ్స్ పరీక్షలను...