పట్టు పరిశ్రమ ద్వారా అధిక లాభాలు: ఏఎస్ఓ లింగం మెదక్,
పట్టు పరిశ్రమ ద్వారా అధిక లాభాలు: ఏఎస్ఓ లింగం మెదక్, సెప్టెంబర్10 (నమస్తే భరత్) :పట్టు పురుగుల పరిశ్రమ ఏర్పాటు ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని అసిస్టెంట్ సేరి కల్చరల్ ఆఫీసర్ (ఏఎస్ఓ) లింగం అన్నారు.గురువారం రోజు మెదక్ జిల్లా,చిలిపిచెడు మండలంలోని గౌతాపూర్ గ్రామంలో రైతు బాబు సింగ్ ఏర్పాటు చేసిన పట్టు పురుగుల పరిశ్రమ ను ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ఏర్పాటు చేసిన కేంద్రాన్ని సందర్శించి పలు సూచనలు,సలహాలు ఇచ్చామన్నారు.రైతులు ఏర్పాటు చేసుకున్న 30 రోజులలో పట్టు...