హైకోర్టు తీర్పు వెంటనే అమలు చేయాలి.. ఆలయ భూములను స్వాధీనం చేసుకోవాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్

హైకోర్టు తీర్పు వెంటనే అమలు చేయాలి.. ఆలయ భూములను స్వాధీనం చేసుకోవాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ -జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ భూములపై సీపీఐ డిమాండ్ -ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత -ఆలస్యం వల్ల మిగిలిన భూములు కూడా కబ్జాకు గురయ్యే ప్రమాదమని హెచ్చరిక -మే నెలలో హైకోర్టు తీర్పు వచ్చినా చర్యలు చేపట్టలేదని విమర్శ -ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించాలని ఉమా మహేష్ విజ్ఞప్తి -ఆలయ ఆస్తుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం జగద్గిరిగుట్ట, జులై...