*వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం*

*వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం* *చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ప్రజలు గుర్తించాలి* *సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్* నమస్తే భారత్ షాద్‌నగర్,సెప్టెంబర్16:వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సీపీఎం షాద్‌నగర్ కమిటీ ఆధ్వర్యంలో, పట్టణ కార్యదర్శి శ్రీను నాయక్ అధ్యక్షతన “తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం – వక్రీకరణ, వాస్తవాలు” అనే అంశంపై షాద్‌నగర్ పట్టణంలోని పెన్షనర్ కార్యాలయంలో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ కాడిగళ్ల భాస్కర్...