యోగాతో ఆరోగ్యమే మహాభాగ్యం
యోగాతో ఆరోగ్యమే మహాభాగ్యం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యోగా ఆసనాలు, ప్రాణాయామ ప్రదర్శనలు అసంక్రమిత వ్యాధుల నివారణలో యోగా కీలకమని వైద్యుల సూచన ప్రతి ఒక్కరూ రోజూ 30 నిమిషాలు యోగా చేయాలని పిలుపు అల్వాల్, జూన్ 21 ( నమస్తే భరత్): అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై-2026) సందర్భంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం యోగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా...