యోగతో ఆరోగ్యం.. హోమియోతో సంపూర్ణ జీవనం

యోగతో ఆరోగ్యం.. హోమియోతో సంపూర్ణ జీవనం బౌరంపేటలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై అవగాహన సమావేశం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఆయుష్ సేవలు • యోగ సాధనతో ఆరోగ్యకర జీవనశైలి సాధ్యమన్న నాయకులు • యోగాకు ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చిన ప్రధాని మోదీ • ప్రజలు ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు   బౌరంపేట, జూన్ 18: ( నమస్తే భారత్ );జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బౌరంపేట వార్డు కార్యాలయంలో ఆయుష్ శాఖ ప్రతినిధులు...