సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు నమస్తే భారత్ షాద్ నగర్,జులై23: ఫరూఖ్ నగర్ మండల్ ఎంపీడీవో ఆఫీసులో, గౌరవ ఎంపీడీవో శ్రీకాంత్ గారీ అధ్యక్షతన వర్షాకాలం అత్యవసర పంటల ప్రణాళికపై ఫరూక్నగర్ మండల సర్పంచులకు, డిప్యూటీ సర్పంచులకు, విలేజ్ సెక్రటరీలకు మరియు ఏ.ఈ.ఓ లకు ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశంలో ఈరోజు మధ్యాహ్నము హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు ఆరోగ్యము, పరిసరాల పరిశుభ్రత, పోషక ఆహారము మరియు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. అందరూ వర్షా కాలములో అందరూ...