ప్రమాదకర విద్యుత్ స్థంభాలు తొలగించాలి
ప్రమాదకర విద్యుత్ స్థంభాలు తొలగించాలి -దెబ్బతిన్న స్థంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని వినతి -విద్యుత్ శాఖ సహాయ డివిజనల్ ఇంజినీర్‌కు వినతిపత్రం -ప్రజల ప్రాణ, ఆస్తుల భద్రత దృష్ట్యా తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి -దుండిగల్ మాజీ సర్పంచ్ కావలి గణేష్ ఆధ్వర్యంలో నాయకుల వినతి దుండిగల్, జులై 13 ( నమస్తే భరత్ ); 296 డివిజన్ పరిధిలోని దుండిగల్, నాగులూరు, దుండిగల్ తండా–ఒకటి, దుండిగల్ తండా–రెండు, గగిల్లాపూర్, చర్చ్ గగిల్లాపూర్, రెండువందల పద్నాలుగు కాలనీ, శంభిపూర్, మహేశ్వరం, కేవీఆర్ కాలనీ...