ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు :

ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు : టిడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ మెంబర్ మల్లేష్ గౌడ్ హైదరాబాద్ అక్టోబర్ 19 ( నమస్తే భారత్ ) : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్ ) జాతీయ కౌన్సిల్ సభ్యుడు బి. మల్లేష్ గౌడ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతనోత్సాహాన్ని నింపడంతో పాటు సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధిని...