ఘనంగా బలరామ జయంతి

ఘనంగా బలరామ జయంతి నమస్తే భరత్, 20/2026/ నారాయణపేట జిల్లా ----------------------------------- ఘనంగా జరుపుకున్న నారాయణపేట జిల్లా దమరగిద్ద మండల్ పీడ్యంపాలి గ్రామము నందు ఘనంగా జరుపుకున్న శ్రీ భగవాన్ బలరాం జయంతి ఉత్సవము జిల్లా విద్యుత్ ప్రముఖ మహిపాల్ కావలి ఆధ్వర్యంలో అత్యధికంగా మహిళలు గ్రామ ప్రజలు రైతులు పాల్గొని కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. పూజా కార్యక్రమం అనంతరము మైపాల్ కావలి మాట్లాడుతూ రైతులు ఐక్యమత్యంతో ఉండి సమస్యలేని పరిష్కరించడంలో మనకు మనమే నాయకత్వం వహించాలి సంఘటనమే శక్తి హై సంఘంగా ఏర్పడి...