NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 10:53 pm Posted by : NAMASTHE BHARAT

ఘనంగా బలరామ జయంతి

ఘనంగా బలరామ జయంతి

నమస్తే భరత్, 20/2026/

నారాయణపేట జిల్లా
———————————– ఘనంగా జరుపుకున్న నారాయణపేట జిల్లా దమరగిద్ద మండల్ పీడ్యంపాలి గ్రామము నందు ఘనంగా జరుపుకున్న శ్రీ భగవాన్ బలరాం జయంతి ఉత్సవము జిల్లా విద్యుత్ ప్రముఖ మహిపాల్ కావలి ఆధ్వర్యంలో అత్యధికంగా మహిళలు గ్రామ ప్రజలు రైతులు పాల్గొని కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. పూజా కార్యక్రమం అనంతరము మైపాల్ కావలి మాట్లాడుతూ రైతులు ఐక్యమత్యంతో ఉండి సమస్యలేని పరిష్కరించడంలో మనకు మనమే నాయకత్వం వహించాలి సంఘటనమే శక్తి హై సంఘంగా ఏర్పడి రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో ఎప్పటికి అప్పుడు భారతీయ కిసాన్ సన్ మన అండగా ఉంటుంది గతంలో గ్రామ సమస్యలు దృష్టికి తీసుకుపోయి విద్యుత్తు లైన్లో ట్రాన్స్ఫారాలు పరిష్కరించుకోవడం జరిగింది ఐక్యమత్యంతో పోరాడి వడ్ల సమస్యను కూడా పరిష్కరించడం జరిగింది అదేవిధంగా ప్రతి అంశం మీద అందరం కలిసికట్టుగా పరిష్కరించాలి మనకు సంఘం అండగా ఉంటది ప్రతి పని మనమే పరిష్కరించి రైతులకు సేవ చేయడానికి అవకాశం ఉన్నది ఇతర పెద్దలు కూడా పాల్గొనడం వల్ల గ్రామ ఆర్థికంగా బాగుంటుందని తెలపడం జరిగింది. చెప్పిన ఏం పడే గ్రామంలోని అందరూ మహిళలు అధికంగా పాల్గొని వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపడం జరిగింది