చేనేతే భారతీయ సంస్కృతికి చిరునామా
చేనేతే భారతీయ సంస్కృతికి చిరునామా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు ఘన నివాళి స్వదేశీ ఉత్పత్తులను ఆదరిస్తేనే చేనేత రంగానికి భరోసా కుత్బుల్లాపూర్, ఆగస్టు 7 ( నమస్తే భరత్ ); జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా చేనేత కార్మికులకు ఘనంగా నివాళులు అర్పించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన చేనేత రంగం దేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాకుండా భారతీయ జీవన విధానాన్ని, కళా...