జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న గుర్రం వెంకన్న

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న గుర్రం వెంకన్న నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న గుర్రం వెంకన్న సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం లో భాగంగా మహబూబాబాద్ కలెక్టరేట్ IDOC లో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ,ముఖ్య అతిథులు ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ చేతుల మీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు...