రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నూతన మెనూను ప్రారంభించిన గుగులోతు కవిత

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నూతన మెనూను ప్రారంభించిన గుగులోతు కవిత నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో వెంకటియ్య తండా అంగన్వాడి సెంటర్ లో పోషణ్ అభియాన్ - పోషణ మాసం కార్యక్రమాన్ని విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుగులోతు కవిత అంగన్వాడి టీచర్ గ్రామ సర్పంచ్ ఉపసర్పంచి గ్రామ కార్యదర్శి గ్రామ ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గుగులోతు కవిత మాట్లాడుతూ.సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహిస్తున్న పోషణ మాసం కార్యక్రమంలో...