అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న డేవిడ్ రాజ్‌ను పరామర్శించిన గుడిపూడి నవీన్ రావు

అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న డేవిడ్ రాజ్‌ను పరామర్శించిన గుడిపూడి నవీన్ రావు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని 10వ వార్డుకు చెందిన బాష్పంగు డేవిడ్ రాజ్ కిడ్నీలో రాళ్ల సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. అనంతరం ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు బుధవారం ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా డేవిడ్ రాజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని,...