ధర్మరావుపేటలో వీవో భవన నిర్మాణానికి భూమిపూజ

ధర్మరావుపేటలో వీవో భవన నిర్మాణానికి భూమిపూజ ఖానాపురం, అక్టోబర్ 29 (మల్లేష్ నమస్తే భారత్): ఖానాపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో రూ.10 లక్షల నిధులతో మహిళా సంఘం వీవో భవన నిర్మాణానికి నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్ మహిళా సంఘాల సభ్యులతో కలిసి గురువారం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రత్యేక చొరవతో మహిళా సంఘం వీవో భవన...