గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ

గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ ఖానాపురం జూన్ 17 (నమస్తే భారత్ ) : ఖానాపురం మండల కేంద్రంలో యాదవ కుల బాంధవుల ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి సోనబోయిన స్వామి తన స్వంత స్థలంను వితరణ చేశాడు. అర్చకులు పర్వతపు శివప్రసాద్ శాస్త్రి వేద మంత్రాలతో భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. యాదవ కుల పెద్దమనిషి జక్కుల సాయిలు, యాదవ కుల సంఘం గౌరవ అధ్యక్షుడు నూనెల కుమార స్వామి, అధ్యక్షుడు...