*ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయానికి భూమిపూజ*

*ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయానికి భూమిపూజ* *13న ఉప్పల్ భగాయత్‌లో భూమిపూజ, శ్రీనివాస కళ్యాణం ఆత్మీయ సమ్మేళనం* నమస్తే భారత్ షాద్ నగర్ సెప్టెంబర్11:హైదరాబాద్: ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి ప్రతీకగా, సమాజ అభివృద్ధి మరియు ఐక్యతకు వేదికగా నిలవనున్న ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయం నిర్మాణానికి ఈ నెల 13వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లో కేటాయించిన స్థలంలో భూమిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గందె సురేష్ గుప్తా తెలిపారు.తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ...