అందరికి నమస్కారం ముఖ్య గమనిక:
అందరికి నమస్కారం ముఖ్య గమనిక: మన ప్రియతమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రేపు సాయంత్రం 4 గంటలకు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల తాజా మాజీ మండల అధ్యక్షులు అన్ని మండలాల సింగిల్ విండో అధ్యక్షులు మరియు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల మాజీ ఎంపిటిసిలు మాజీ సర్పంచ్లు ప్రస్తుత సర్పంచ్లు మరియు నియోజకవర్గంలో ఉన్న వార్డు నెంబర్లు మరియు యువ నాయకులు విద్యార్థి విభాగ నాయకులు అన్ని మున్సిపాలిటీ లోని నాయకులు తాజాగా అన్ని సర్పంచులకు...