చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో పచ్చదనానికి శ్రీకారం

చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో పచ్చదనానికి శ్రీకారం మేధా సర్వో డ్రైవ్స్‌లో మొక్కలు నాటిన అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఐఏఎస్ ◆ పరిశ్రమల్లో పచ్చదనం పెంపుతో కాలుష్య నియంత్రణ సాధ్యం ◆ ప్రతి మొక్కను సంరక్షించడం అందరి బాధ్యత: అదనపు కలెక్టర్ ◆ పర్యావరణ పరిరక్షణలో పరిశ్రమలు సామాజిక బాధ్యతను నిర్వర్తించాలి ◆ వనమహోత్సవం వంటి కార్యక్రమాల్లో పరిశ్రమల చురుకైన భాగస్వామ్యం అవసరం ◆ పరిశ్రమల శాఖ–ఫ్యాక్టరీల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మొక్కల నాటకం ◆ అధికారులు, సంస్థ ప్రతినిధులు, ఉద్యోగుల ఉత్సాహభరిత భాగస్వామ్యం...