అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా గ్రీన్ రిసార్ట్..?

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా గ్రీన్ రిసార్ట్..? పట్టుబడిన పేకాట రాయుళ్ళు నర్సంపేట జూలై 11(నమస్తే భారత్ ) : నర్సంపేట పట్టణ శివారులో గల గ్రీన్ రిసార్ట్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా గ్రీన్ రిసార్ట్ లో పేకాట ఆడుతున్న కొంతమంది పోలీసులకు పట్టుబడడం ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. గ్రీన్ రిసార్ట్ లో ఆరుగురు పేకాట రాయుళ్లను పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. నర్సంపేట ఎస్ ఐ అరుణ్ కుమార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరు ఖానాపురం...