కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు ఊతం
కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు ఊతం శంభీపూర్ కార్యాలయంలో మొక్కలు నాటిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు -గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు పిలుపు -కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు -ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచన -పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించిన కార్యక్రమం -పచ్చదన పరిరక్షణే భావితరాలకు గొప్ప కానుక అని వ్యాఖ్య - కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు దుండిగల్, జూలై 24 (...