మానవ హక్కుల పరిరక్షణకు మరింత బలం

మానవ హక్కుల పరిరక్షణకు మరింత బలం -విఐపి హ్యూమన్ రైట్స్ అసోసియేషన్‌లో చేరిన ప్రముఖ న్యాయవాదులు -టోలిచౌకి ప్రధాన కార్యాలయంలో సభ్యత్వ కార్యక్రమం -వ్యవస్థాపకులు ఎండి జహంగీర్ సమక్షంలో అధికారిక ఆహ్వానం -వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖ అడ్వకేట్ల చేరిక -ఉచిత న్యాయ సహాయ సేవల విస్తరణకు కృషి -రాజ్యాంగ హక్కుల పరిరక్షణే సంస్థ లక్ష్యమన్న నాయకత్వం -సామాజిక న్యాయం కోసం న్యాయ పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని కొత్త సభ్యుల హామీ కుత్బుల్లాపూర్, జూలై 8 ( నమస్తే భరత్ ): మానవ హక్కుల పరిరక్షణతో...