తెలంగాణ ఉద్యమ దిక్సూచికి ఘన నివాళులు
తెలంగాణ ఉద్యమ దిక్సూచికి ఘన నివాళులు వర్ధంతి సందర్భంగా జయశంకర్ చౌరస్తాలో విగ్రహానికి పూలమాలలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన సేవలు చిరస్మరణీయం మూడు దశల ఉద్యమానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందించిన మహోన్నత నాయకుడు జయశంకర్ ఆశయ సాధనకు కట్టుబడి ఉంటామని బీఆర్ఎస్ నాయకుల స్పష్టం పేట్ బషీరాబాద్, నమస్తే భారత్: తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను జీవితాంతం ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత ఉద్యమ నేత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా...