మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళి

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళి ప్రగతి నగర్‌లో విగ్రహానికి పూలమాలలు వేసిన కాంగ్రెస్ నాయకులు – భూపతిరెడ్డి కుత్బుల్లాపూర్, జూలై 4 ( నమస్తే భరత్ ): భారతీయుల్లో స్వాతంత్ర్య స్పూర్తిని రగిలించి, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రగతి నగర్ డివిజన్‌లో ఉన్న ఆయన విగ్రహానికి మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నర్సారెడ్డి భూపతిరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు....