నిస్వార్థ ప్రజా కళాకారుడు నాగన్నకు ఘన నివాళి

నిస్వార్థ ప్రజా కళాకారుడు నాగన్నకు ఘన నివాళి -జగద్గిరిగుట్టలో సీపీఐ ఆధ్వర్యంలో సంతాప సభ -ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు -ప్రజల కోసమే జీవితాన్ని అంకితం చేసిన అరుదైన కళాకారుడు: ఉమా మహేష్ -తెలంగాణ ఉద్యమంలో నాగన్న పాటలు చిరస్మరణీయం -ప్రజా ఉద్యమాలకు ఆయన మరణం తీరని లోటని వ్యాఖ్య పలువురు నాయకులు, కళాకారుల నివాళులు జగద్గిరిగుట్ట, జూలై 4 ( నమస్తే భరత్ ): ప్రముఖ అరుణోదయ కళాకారుడు, ప్రజా గాయకుడు నాగన్న మృతికి సంతాపంగా శనివారం జగద్గిరిగుట్టలోని సీపీఐ కార్యాలయం వద్ద...