సోమారంలో వైభవంగా శివాలయ పునఃప్రతిష్ఠాపన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

సోమారంలో వైభవంగా శివాలయ పునఃప్రతిష్ఠాపన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నమస్తే భారత్ :-తొర్రూరు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారం గ్రామంలో నిర్వహించిన శివాలయం పునఃప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం మేరకు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.శివాలయం పునఃప్రతిష్ఠాపన సందర్భంగా గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు....