ఘనంగా పోచమ్మ బోనాల పాలారం బండి ఊరేగింపు జనసేన సీనియర్ నాయకులు డా. గోళ్ళ రాజేంద్రప్రసాద్
ఘనంగా పోచమ్మ బోనాల పాలారం బండి ఊరేగింపు జనసేన సీనియర్ నాయకులు డా. గోళ్ళ రాజేంద్రప్రసాద్ వరంగల్ సెప్టెంబర్ 7(నమస్తే భారత్ ) : వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాజీపేటలోని విష్ణుపురి ప్రాంతంలో నిర్వహించిన పోచమ్మ బోనాల పాలారం బండి ఊరేగింపు కార్యక్రమంలో జనసేన ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు డా. గోళ్ళ రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డా. గోళ్ళ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ “బోనాలు తెలంగాణలో ఎంతో విశిష్టమైన సంప్రదాయ పండుగ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, భక్తి, జానపద కళలకు...