షాద్ నగర్ – ఫరూఖ్ నగర్ లో ఘనంగా ఖురాన్ పోటీల బహుమతి ప్రదానోత్సవం
షాద్ నగర్ - ఫరూఖ్ నగర్ లో ఘనంగా ఖురాన్ పోటీల బహుమతి ప్రదానోత్సవం నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్13:రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్–ఫరూఖ్‌నగర్‌లోని అంజుమన్ ఫంక్షన్ హాల్‌లో వార్షిక కేంద్ర ఖురాన్ పోటీల బహుమతి ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. తహ్రీక్ ముహబ్బాన్-ఎ-ముస్తఫా ఆధ్వర్యంలో, మదరసా జియా ఉల్ బషీర్, మొహమ్మద్ ఆఫ్జల్ ఖాద్రి సహకారంతో కార్యక్రమం జరిగింది. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి అల్ హాజ్ హాఫెజ్ మహమ్మద్...