ఏడుపాయల లో ఘనంగా పల్లకి సేవ*

*ఏడుపాయల లో ఘనంగా పల్లకి సేవ*      మెదక్ జిల్లా,పాపన్నపేట మండలం ఆగస్టు 27, (నమస్తే భరత్)     ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాత కు పౌర్ణమిని పురస్కరించుకొని గురువారం ఘనంగా పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలవిరాట్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్స్చవ విగ్రహాన్ని పల్లకిలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి నామస్మరణ ల మద్య బాజా భజంత్రీలతో ఊరేగింపుగా ఆలయ మంటపం నుండి...