దూస్ కల్ లో ఘనంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం..
దూస్ కల్ లో ఘనంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం.. నమస్తే భారత్ షాద్ నగర్ జూన్17:రంగారెడ్డి జిల్లాలోని ఫరూఖ్ నగర్ మండలంలోని దూస్ కల్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంను ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతిలో ప్రవేశం పొందిన చిన్నారులకు కొత్త పలకలు, బలపాలు ఇచ్చి సరస్వతీదేవి పూజ చేయించి వారిచేత అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఇందులో విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామసర్పంచ్ జ్యోతిర్మయి అంజయ్య ప్రేరణతో దాదాపు పది మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుండి...