జీడిమెట్లలో వైభవంగా కట్ట మైసమ్మ–బంగారం మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠ
జీడిమెట్లలో వైభవంగా కట్ట మైసమ్మ–బంగారం మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠ -భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నే రాజు -అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష -ఆలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని వ్యాఖ్య -ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయన్న మన్నే రాజు -గ్రామాభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రార్థించిన నాయకులు -పెద్ద సంఖ్యలో భక్తులు, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రముఖుల హాజరు జీడిమెట్ల, జులై 11 ( నమస్తే భరత్ ); కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల గ్రామంలో...