పాపన్నపేట మండల కేంద్రంలో ఘనంగా హార్గర్ తిరంగా ర్యాలీ:

పాపన్నపేట మండల కేంద్రంలో ఘనంగా హార్గర్ తిరంగా ర్యాలీ: మండల పార్టీ అధ్యక్షులు వడ్ల సంతోష్ చారి మెదక్,ఆగస్టు12(నమస్తే భరత్):భారత స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని యావత్ భారతవని సంబరాలు చేసుకుంటున్న వేళ ప్రియతమ ప్రధాని, ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షులు వడ్ల సంతోష్ చారి తెలిపారు.ఇందులో భాగంగా మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాసు రాధా మల్లేష్ గౌడ్ ఆదేశాల...