జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ నూతన ఈవోకు ఘన సన్మానం

జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ నూతన ఈవోకు ఘన సన్మానం -బీఆర్ఎస్ నాయకుడు కొలుకుల జైహింద్ మర్యాదపూర్వక అభినందనలు -ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్ష -మాజీ ఈవో కృష్ణమాచార్యుల సేవలను ప్రశంసించిన జైహింద్ -పాల్గొన్న పలువురు నాయకులు, భక్తులు జగద్గిరిగుట్ట, జూలై 1 ( నమస్తే భరత్ ): జగద్గిరిగుట్ట కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవస్థాన నూతన కార్యనిర్వాహణాధికారి (ఈవో)గా బాధ్యతలు స్వీకరించిన సతీష్‌ను బుధవారం బీఆర్ఎస్ నాయకుడు కొలుకుల జైహింద్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జైహింద్...