సోసైటీ చైర్మన్ వల్లే శ్రీనివాస్ కు ఘన సన్మానం

సోసైటీ చైర్మన్ వల్లే శ్రీనివాస్ కు ఘన సన్మానం ఖానాపురం జూలై12 (నమస్తే భారత్ )  : నర్సంపేట ఎమ్మెల్యే  దొంతి మాధవ రెడ్డి  ఆశీస్సులతో ఖానాపురం సోసైటీ చైర్మన్ గా నియామకమైన  వల్లే శ్రీనివాస్ యాదవ్ ను మంగళవారిపేట కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో ఘనంగా సన్మానించారు.  ఈకార్యక్రమంలోమంగళవారిపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మగాని నవీన్ , రాగం మల్లేష్ ,వెన్నం జగన్ రెడ్డి  ,ఎద్దు కుమార్ , బైరూ సునిల్ ,ఎర్రస్వామిదాస్ ,పులిగిల్ల నాగరాజు ,బెల్లి ఐలయ్య, మక్కా లింగన్న ,బొచ్చు రాజయ్య...