మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు గుండగాని వెంకన్నకు ఘన సన్మానం
మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు గుండగాని వెంకన్నకు ఘన సన్మానం మూడో వార్డు కౌన్సిలర్ రాములు, నాలుగో వార్డు కౌన్సిలర్ మెరుగు రాము కౌన్సిలర్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడిగా ఎన్నికైన గుండగాని వెంకన్నను శనివారం మూడో వార్డు కౌన్సిలర్ రాములు,నాలుగో వార్డు కౌన్సిలర్ మెరుగు రాము కౌన్సిలర్ కార్యాలయంలో శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు వెంకన్నను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కౌన్సిలర్లు మెరుగు రాము, రాములు.మాట్లాడుతూ.గుండగాని...