జల్లే యాకాంబరం ఆధ్వర్యంలో చిలువేరు సమ్మయ్య గౌడ్‌కు ఘన సన్మానం

జల్లే యాకాంబరం ఆధ్వర్యంలో చిలువేరు సమ్మయ్య గౌడ్‌కు ఘన సన్మానం నమస్తే భారత్ :-కేసముద్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం లోని కాట్రపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు జల్లే యాకాంబరం ఆధ్వర్యంలో కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన అందరికీ ఆత్మీయ మిత్రులు మంచి సేవ భావం కలిగి ఉన్న మిత్రులు.చిలువేరు సమ్మయ్య.గౌడ్ని.వారి.స్వగృహంలో.మర్యాదపూర్వకంగా కలిసి అభినందలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఘనంగా సన్మానం చేయడం జరిగింది అనంతరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ విధి విధానాల గురించి చర్చించి...