మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బదిలీపై వెళ్తున్న సిబ్బందికి ఘన వీడ్కోలు సమావేశం

మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బదిలీపై వెళ్తున్న సిబ్బందికి ఘన వీడ్కోలు సమావేశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డిఎంహెచ్ఓ డాక్టర్ భూక్యా రవి రాథోడ్, డీప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సుధీర్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ )లో సుదీర్ఘకాలం పాటు ప్రజలకు విశిష్ట సేవలందించి, బదిలీపై వెళ్తున్న వివిధ విభాగాల సిబ్బందికి మాతృ సంస్థలో ఘనంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం జరిగింది. వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ...