23 ఏళ్ల సేవలకు ఘన వీడ్కోలు

23 ఏళ్ల సేవలకు ఘన వీడ్కోలు డీఆర్‌డీఏ–సెర్ప్ కమ్యూనిటీ కోఆర్డినేటర్ కొమ్ము మల్లేశంకు భావోద్వేగ సన్మానం ➤ 23 సంవత్సరాలపాటు వివిధ జిల్లాల్లో విశిష్ట సేవలు ➤ డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో ఘనంగా పదవీ విరమణ సన్మాన సభ ➤ సెర్ప్ ఉద్యోగుల సంఘం, జిల్లా సమాఖ్య ప్రతినిధుల ఘన సన్మానం ➤ అధికారులు, సిబ్బంది, ఆర్పీలతో సందడిగా వీడ్కోలు కార్యక్రమం ➤ కుటుంబ సభ్యులతో కలిసి మల్లేశంను ఇంటివరకు చేర్చిన డీఆర్‌డీఓ ➤ సేవా నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనమని కొనియాడిన పలువురు కుత్బుల్లాపూర్ జులై...