బండ్లగూడ జాగీర్‌లో వైభవంగా శ్రీ వానదేవత సహిత కాటంరాజు విగ్రహ ప్రతిష్టోత్సవo 

బండ్లగూడ జాగీర్‌లో వైభవంగా శ్రీ వానదేవత సహిత కాటంరాజు విగ్రహ ప్రతిష్టోత్సవo ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ నమస్తే భారత్ , రాజేంద్రనగర్, జులై 03,బండ్లగూడ జాగీర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ వానదేవత సహిత కాటంరాజు స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుపుకున్నారు . ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి రాజేంద్రనగర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన...