జీడిమెట్లలో ఘనంగా కట్ట మైసమ్మ–బంగారు మైసమ్మ–గంగమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం
జీడిమెట్లలో ఘనంగా కట్ట మైసమ్మ–బంగారు మైసమ్మ–గంగమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం -ముఖ్య అతిథిగా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ హాజరు -అమ్మవార్లకు ప్రత్యేక పూజలు.. ప్రజల సుఖశాంతి కోసం ప్రార్థనలు -శాలువాతో ఘన సత్కారం.. తీర్థప్రసాదాల అందజేత భక్తులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు భారీ లో హాజరు జీడిమెట్ల, జులై 11 ( నమస్తే భరత్ ); జీడిమెట్ల గ్రామంలో శ్రీశ్రీశ్రీ కట్ట మైసమ్మ, బంగారు మైసమ్మ, గంగమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శనివారం భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా నిర్వహించారు....