మరిపెడ లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్

మరిపెడ లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలోని ఎస్‌బీఐ కాలనీలో బుధవారం.ప్రజాకవి.కాళోజీ.నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు ప్రజల పక్షాన నిలబడి, అన్యాయాన్ని ప్రశ్నించిన గొప్ప ప్రజాకవి అని అన్నారు. పాలకుల తప్పులను ఎత్తిచూపుతూ,...