పాపన్నపేట పద్మశాలీల ఆధ్వర్యంలో ఘనంగా గోపాల కాల్వల పూజ,ఆంజనేయ స్వామీ,శివునికి అభిషేకం కార్యక్రమం

పాపన్నపేట పద్మశాలీల ఆధ్వర్యంలో ఘనంగా గోపాల కాల్వల పూజ,ఆంజనేయ స్వామీ,శివునికి అభిషేకం కార్యక్రమం మెదక్ జిల్లా,పాపన్నపేట, మండలం సెప్టెంబర్ 7 (నమస్తే భరత్) మండల కేంద్రమైన పాపన్నపేటలో పద్మశాలీ కులసంఘం ఆధ్వర్యంలో ఆఖరి శ్రావణ సోమవారం సందర్భంగా గోపాల కాల్వల కార్యక్రమం,శివునికి, ఆంజనేయ స్వామీకి ప్రత్యేక అభిషేకం పూజలు ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా ఈశ్వరాలయం ప్రధాన అర్చకులు చెరువుపల్లి విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో పద్మశాలి కులస్థులచే ఉదయాన్నే లింగాభిషేకం,పత్ర పూజ, ఆంజనేయ స్వామికి చంద్రం,నవగ్రహ దేవతా పూజలు నిర్వహించారు.అనంతరం గ్రామంలోని ఆలయాలు, ప్రధాన కుడళ్ళ వద్ద...