వైభవంగా శ్రీరామ హృదయ కళశ పూజలు

వైభవంగా శ్రీరామ హృదయ కళశ పూజలు ఖానాపురం ఆగష్టు8 (నమస్తే భారత్ ) : కళశ ప్రచారకర్త దాస్యం రంగనాధస్వామి పిలుపు మేరకు శనివారం స్థానిక ఖానాపురం లో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామ హృదయ కళశ పూజాదికాలు అర్చకులు శివప్రసాద్ శాస్రి ఘనంగా నిర్వహించారు. వికాస తరంగిణి నర్సంపేట శాఖ బాధ్యులు వెంశెట్టి రమాదేవి శ్రీనివాస్ , పంచమర్తి సరిత, సింగిరికోండి రమేష్ ఆలయ కమిటీ గ్రామ భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణములు ఘనంగా నిర్వహించారు.ఈ...