ధర్మ రావు పేటలో ఘనంగా బీరప్ప బోనాలు

ధర్మ రావు పేటలో ఘనంగా బీరప్ప బోనాలు ఖానాపురం జులై25 (నమస్తే భారత్ ) : ఖానాపురం మండలం ధర్మ రావు పేట గ్రామంలో కురుమ గొల్లల ఆరాధ్య దైవం బీరప్ప బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఖానాపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మార్కెట్ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు , ఖానాపురం సోసైటీ చైర్మన్ వల్లె శ్రీనివాస్ యాదవ్ లు కలిసి బీరన్న కు మొక్కులు చెల్లించుకున్నారు. వారు ఈసందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురియాలని ,పాడి పంటలతో...