ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన ప్రభుత్వాలు గద్దె దిగాలి

ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన ప్రభుత్వాలు గద్దె దిగాలి సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వర పిలుపు ➤ ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ➤ కుత్బుల్లాపూర్ మండలంలో సీపీఐ ప్రచార యాత్రలకు శ్రీకారం ➤ ధరల పెరుగుదల, నిరుద్యోగంపై ఆందోళన వ్యక్తం ➤ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను తప్పుబట్టిన నాయకులు ➤ సెప్టెంబర్ 1న 'చలో ఢిల్లీ' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు ➤ జగద్గిరిగుట్ట, దేవమ్మ బస్తి, బీరప్పనగర్‌లో విస్తృత ప్రచారం   జగద్గిరిగుట్ట, ఆగస్టు 6 (...