రిటైర్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్
రిటైర్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ నమస్తే భారత్ :-మరిపెడ దంతాలపల్లి ఎంపీటీసీ యాకయ్య నాన్న రిటైర్మెంట్ కార్యక్రమం మరిపెడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ ముఖ్య అతిథిగా హాజరై రిటైర్మెంట్ పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగిగా అందించిన సేవలను అభినందిస్తూ, రిటైర్మెంట్ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మరిపెడ మండల అధ్యక్షులు గుగులోతు రవి నాయక్, పెండ్లి రఘువీర్ రెడ్డి,...